Tags :sidha ramaiah

Sticky
Breaking News National Slider Top News Of Today

మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికి యువతులు

కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు […]Read More

Breaking News National Slider Top News Of Today

సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.Read More

Breaking News National Slider Top News Of Today

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది. అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని […]Read More