దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టుతో మ్యాచులో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ లో షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీశారు.. మరోవైపు అక్షర్, జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 50 ఓవర్లలో 242 రన్స్ చేయాలి. ప్రస్తుతం ఒక వికెట్ […]Read More
Tags :shubhaman gil
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More