Tags :semifinal

Breaking News Slider Sports Top News Of Today

ఆసీస్ ఆలౌట్..!

దుబాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా మ్యాచ్ లో  ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయానికి 265 రన్స్ అవసరం.Read More