రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ క్రమ పద్ధతిలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, వారిలో జగిరిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమేనని వివరించారు. ఈ వర్గీకరణ ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేశామని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై బిల్లును ఆమోదించి చట్టం చేసిన నేపథ్యంలో ఎస్సీ ప్రజా […]Read More
Tags :sc clasification
ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా […]Read More
తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, […]Read More
మాదిగల ద్రోహి కాంగ్రెస్.ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందనిఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్ అయ్యారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లోని రెండు అసెంబ్లీ స్థానాలలో మాలలకే కేటాయించింది కాంగ్రెస్..అసెంబ్లీ స్పీకర్, కీలకమైన డిప్యూటీ సీఎం పదవులు సైతం మాలలకేనా ..? అని ప్రశ్నించారు..ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేసి మాదిగ సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం […]Read More