తెలుగు వారికి అంత్యంత ఇష్టమైన … పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండక్కి ముఖ్యంగా ఆంధ్రాప్రాంతం వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ పండక్కి దేశంలో ఎక్కడ ఉన్న కానీ తమ తమ సొంత ఊర్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగకి తమ సంస్థకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల రద్దీ […]Read More
Tags :sankranthi
మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఈరోజు బుధవారం కీలకమైనది కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను కనుమ రోజున ఆలకంరించి ప్రత్యేకంగా పూజలు చేయడం అనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమ నాడు మినపవడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి ఉంది. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. మూడు రోజుల […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు. ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో […]Read More
కనుమ రోజున తెలుగు వారింట రథం ముగ్గు వేయడం ఎప్పటినుండో ఆచారంగా ఉంది. దీని వెనక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం లాంటిది. ఈ దేహామనే రథాన్ని నడిపేది దైవమని అందరూ భావిస్తుంటారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ విధంఫా కనుమ రోజు రథం ముగ్గు వేసి ప్రార్థిస్తారు. పాతాళం నుండి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని కూడా ఓ కథ ఉంది. అయితే ఈ ముగ్గిలు వీధిలోని ఇళ్ళను […]Read More
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా […]Read More