Cancel Preloader

Tags :movie news

Movies Slider Sports

విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?

టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో  కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More

Movies Slider

బెంగళూర్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More

Movies Slider

షారుఖ్ ఖాన్ కు అస్వస్థత.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాలుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.Read More

Movies Slider

లేటు వయసులో సదా ఘాటు అందాలు

సదా జయం మూవీతో కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ..ఆ తర్వాత అడదపాడద సినిమాలు చేసిన కానీ ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అనుకున్నంత సక్సెస్ రాలేదు.. అయిన వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ సినీ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.. తాజాగా సదా ఫోటోలు వైరల్ అవుతున్నాయి..మీరు ఒక లుక్ వేయండి..Read More

Movies Slider

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ రోజు బర్త్ డే అని మనకు తెల్సిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు..అలనాటి దివంగత నటి  శ్రీదేవి కూతురు జాన్వీకపూర్  ‘దేవర’తో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతుంది. […]Read More