Tags :movie news

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పవన్ అభిమానులకు శుభవార్త

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మోస్ట్ హిస్టోరికల్ పీరియడ్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంఎం కిరవాణి సంగీత బాధ్యతలు అందిస్తున్నాడు. మూవీకి సంబంధించి మేకర్స్ దసరా కానుకగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే మొదటి గీతాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పాటను పవన్ పాడటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 28న […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మాస్ పాత్రలో నాని

మినిమమ్ గ్యారంటీ హీరో.. నేచూరల్ స్టార్ నాని ,దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో లో వచ్చిన మూవీ దసరా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబో రీపీట్ కానున్నది. నాని ఓదెల 2 వర్కింగ్ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని ఇది వరకు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సూపర్ స్టార్ ను చూసి నేర్చుకోరూ టాలీవుడ్ సా(స్టా)రూలు..?

ఇటీవల ఓ ప్రముఖ సినీ దర్శకుడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” ఎవరి పనులు వాళ్లు చేసుకున్నంతవరకు సక్సెస్ మన ఇంటికి వస్తుంది. ఎప్పుడయితే ఒకరి పనిలో ఇంకొకరూ వ్రేలు పెట్టినప్పుడే విజయం దక్కాల్సిన చోట అపజయం స్వాగతం పలుకుతుంది ” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఓ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో గురించే అని నెటిజన్లతో పాటు సినీ క్రిటిక్స్ అప్పట్లో తెగ కామెంట్లు చేశారు. అయితే ఆ దర్శకుడు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో సంచలనాత్మకమైన ట్విస్ట్ నమోదైంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సదరు యువతిపై నెల్లూరులో ఓ పీఎస్ లో మరో కేసు నమోదైంది. సదరు యువతి నన్ను లైంగికంగా వేధించింది అని ఆ పిర్యాదులో పేర్కొన్నాడు ఓ యువకుడు. తాను జానీ మాస్టర్ తో కల్సి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ లకు వెళ్లిన సమయంలో ఆమె […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ గుండెపోటుకు గురయ్యారు. తన కుమారుడు జానీ మాస్టర్ జైలుపాలవ్వడంతో షాక్ లో ఉన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తుంది. ఆమెకు హార్ట్ ఆటాక్ రావడంతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గ్రాఫిక్స్ ఎక్కువైన విశ్వంభర టీజర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఎంఎం కిరవాణీ సంగీతదర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో చిరు కన్పించే ముప్పై నలబై సెకండ్ల సీన్లు తప్పా మిగతావన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినట్లు ఆర్ధమవుతుంది. టీజర్ మొదలైన దగ్గర నుండి అవతార్ మూవీ సీన్స్ చూస్తున్నట్లు అన్పిస్తుంది. మెగాస్టార్ కు అసలు డైలాగ్సే లేవు. కిరవాణీ అందించిన బీజీఎం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఐశ్వర్యరాయ్ తెలుగులోకి రీఎంట్రీ…?

మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. రిమేక్ మూవీలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మిస్ వరల్డ్ తాజాగా ఓ స్టార్ హీరో సరనస నటించనున్నదా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి దసరా రోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నది. ఈ క్రమంలో బాలయ్య సరసన […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గోట్ ను దాటలేకపోయిన వేట్టయన్

దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లను సైతం దాటలేకపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ.. గోట్ విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ తో మొదలైన కానీ నూట ఇరవై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తాజాగా టీజీ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ మూవీ మొదటి రోజు కేవలం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. గోట్ మూవీ కలెక్షన్లు […]Read More