ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ నెటిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.Read More
Tags :movie news
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది.. బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ […]Read More
తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను . గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More
పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ‘కల్కి’ సినిమాలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కోసమే నటించినట్లు హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. వారంతా తనకు ఇష్టమైన వ్యక్తులని మీడియాకు తెలిపారు. అద్భుతమైన సినిమాల్లో తనకు పాత్రలు లభిస్తున్నాయన్నారు. ప్రభాస్ VS విజయ్ అంటూ ఏమీ లేదని, నాగీ యూనివర్స్ లో కర్ణుడు, అర్జునుడు పాత్రల్లో తాము నటించామని వీడీకే అన్నారు. పార్ట్-2లో నటించే విషయమై నిర్మాత ఎలా చెబితే అలా ఉంటుందని విజయ్ వెల్లడించారు.Read More
పాన్ ఇండియా స్టార్ హీరో… రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలై రికార్థుల మీద రికార్డులను సొంతం చేస్కుంటున్నా మూవీ కల్కి 2898AD.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, మృణల్ ఠాకూర్, దిశా పటాని, శోభన లాంటి హేమా హేమీలు నటించగా వైజయంతి బ్యానర్ పై అశ్వని దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ‘కైరా’ పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్పై ఉండేది కొద్ది సమయమే అయినా.. ప్రేక్షకులు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో…. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ నటించగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ మూవీ ఒకే రోజు కలెక్షన్లతో రెబల్ స్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు. డార్లింగ్ నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.బాహుబలి–2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, […]Read More
మన్మధుడు.. సీనియర్ హీరో నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. దీంతో ఆషికా లక్కీ ఛాన్స్ కొట్టింది అని తెలుగు సినిమా క్రిటిక్స్ అంటున్నారు.Read More