సాయిపల్లవి చూడటానికి బక్కపలచుగా… అందంగా మన ఇంట్లోనో.. పక్కింట్లోనో ఉండే అమ్మాయిలా కన్పిస్తుంది. చాలా అంటే చాలా నేచూరల్ గా కన్పించే సహాజ నటి.. హీరోలతో పోటి పడి మరి డాన్సులు వేయగల సత్తా తన సొంతం. అలాంటి నటి గ్లామర్ పాత్రలకు నో చెప్పడానికి గల కారణాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. జార్జియాలో మెడిసన్ చదువుతున్న సమయంలో ఒకసారి టాంగో డాన్స్ వేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ వీడియో తెగ వైరల్ అయింది. రకరకాల […]Read More
Tags :movie news
కేజీఎఫ్ సిరీస్ తో సినిమా ఇండస్ట్రీలో తనకాంటూ ఓ స్టారడమ్ ను తెచ్చుకున్న హీరో యష్.. తాజాగా KGF3 పై క్లారిటీచ్చాడు హీరో… ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ కేజీఎఫ్ -3 చేసే ఆలోచన ఉంది .. దీని గురించి ఇప్పటికే ఒక ఐడియాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చర్చించినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ముందుగా ప్రకటించినట్లుగా 2025, ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వదని ఆయన స్పష్టం […]Read More
భారీ భూకుంభకోణం – టాలీవుడ్ అగ్ర నిర్మాత అరెస్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో నగరంలోని రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎనబై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. […]Read More
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి. చక్కని అందం.. యువత దగ్గర నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల వారిని మెప్పించే అభినయం కలగల్సిన అందాల రాక్షసి . అలాంటి అనన్య నాగళ్ల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తీవ్ర మనోఆవేదన చెందిందంట. తాను నటించిన పోట్టెల్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఈ ముద్దుగుమ్మ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ హాట్ బ్యూటీ పాల్గోన్నారు. […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 […]Read More
ఆయనో పెద్ద స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బాక్సాఫీసు రికార్డులను చెరిపేసిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకుడు. కానీ వాడే మాత్రం చాలా చిన్నది. మహానటి, కల్కి2898 ఏడీ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్. ఆస్థాయికి చేరాక కూడా కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వాడకుండా జస్ట్ చాలా చిన్న కారును వాడుతున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా అకౌంటులో పోస్టు చేశారు. […]Read More
సాయిపల్లవి చూడటానికి బక్కగా… అందంగా నేచరల్ బ్యూటీ గా కన్పించే సహజ నటి. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదినే కాదు కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న దేవత. అలాంటి దేవత ఓ హీరోను అన్న అని పిలిచినందంట.. అసలు విషయానికి వస్తే హీరో శివ కార్తికేయన్ అమరన్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ “ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు కాల్ చేసి ప్రశంసించినట్లు చెప్పారు.దీనికి బదులుగా ఆమె […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. మిల్క్ అందాల సుందరి తమన్నా భాటియా ఈడీ ముందు విచారణకు హాజరైంది. మనీలాండరింగ్ కేసులో నిన్న గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ పేరిట పలువురిని మోసం చేసిన వ్యవహారంలో హెచ్‌పీజడ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వెలుగులోకి రావడంతో నగదు అక్రమ చలామణి ఆరోపణలపై తమన్నా వాంగూల్మం నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. […]Read More
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన వేట్టయాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెల్సిందే. జైభీమ్ మూవీతో తనకంటూ ఓ స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టిజే ఙానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వేట్టయాన్ విజయవంతమవ్వడంతో ఙానవేల్ మీడియాతో మాట్లాడుతూ వేట్టయాన్ కు ప్రీక్వెల్ తీయాలని ఉంది. రజనీ నుండి ఆయన అభిమానులు ఏమి కోరుకుంటారో నాకు తెల్సు. అందుకే దానికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశాను. వారికోసమే ప్రీక్వెల్ […]Read More
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ . సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ” దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించారు. నా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో నేను నో చెప్పాను. అందుకు సమాధానంగా నలుగురు నటుల పేర్లు కూడా నాతరపున సూచించాను. అయిన […]Read More
