Tags :movie news
ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. తన మాతృ భాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు. తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది. ఒక్క పదంలో పెళ్లి […]Read More
యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమపై ఒత్తిడి నెలకొందని మ్యూ జిక్ దర్శకుడు తమన్ అన్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కమర్షియల్ మూవీ కావడం కాస్త ఉపశమనం ఇస్తుందన్నారు. ఓ మ్యూజిక్ ఈవెంటు దర్శకుడు మారుతితో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. ‘రాజాసాబ్’లో డాన్స్ కు ప్రాధాన్యమున్న పాటలు ఉంటాయని చెప్పారు. మునుపటి ప్రభాస్ను చూడనుండటం తనకు ఆనందంగా ఉందని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని కమెడియన్ హైపర్ ఆది తెలిపారు. ‘ఆయనొక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. పవన్ కళ్యాణ్ కు , మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అల్లు అర్జున్ పై నెగటివ్ ఫీలింగ్ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి ఆయనను ట్రోల్ చేయడం, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా […]Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More
అక్కినేని నాగ చైతన్య… సాయిపల్లవి హీరోహీరోయిన్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ తండేల్.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ,నాగచైతన్య డీగ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో అత్యుత్తమ నటనకు ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని దక్కించుకుంది. దీంతో ‘తండేల్’ సినిమా సెట్లో ఆ […]Read More
ఎవర్ గ్రీన్ అలనాటి దివంగత నటి శ్రీదేవి తనయ బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్స్ కు అందనంత ఎత్తుకు ఎదగాలని క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది ఈ హాట్ భామ. వరుసగా మూడు సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. యంగ్ టైగర్.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు […]Read More
కార్తి హీరోగా నటించిన సర్ధార్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించింది అనేది మనకు తెల్సిందే.దీనికి సీక్వెల్ గా సర్ధార్ -2 చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రస్తుతం జరుపుకుంటుంది.షూటింగ్ లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న తరుణంలో ఫైట్ మాస్టర్ ఎజుమలై ఇరవై అడుగుల ఎత్తు నుండి పడిపోయారు. దీంతో ఏజుమలై ఛాతీలో తీవ్రంగా గాయమైంది. ఛాతీలో గాయం వల్ల ఫైట్ మాష్టర్ చనిపోయినట్లు తెలుస్తుంది..దీంతో తమిళ ఇండస్ట్రీ లో విషాద […]Read More
మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హాటెస్ట్ భామ .. ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల ఈ భామ నికోలయ్ సచ్ దేవ్ ను ముంబైలోని ఓ ప్రముఖ గ్రాండ్ హోటల్ లో జరిగిన వివాహా వేడుకల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి వివాహానికి సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై […]Read More