తెలంగాణ ఏపీ మధ్య వారధిగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకు అందిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే తో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వద్ద […]Read More
Tags :khammam
మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వరద ముంపునుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు గాను చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ […]Read More
ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు. తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే […]Read More
ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. భారీ బహిరంగ సభలో పాల్గోనున్న సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం ఆయన బేగంపేట విమానశ్రయం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ ,ఇతర పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగుతాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]Read More
తెలంగాణ ,ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో స్కూల్ బస్సులో మద్యం తరలింపు సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్లితే ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది. అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి […]Read More
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది. కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరులో ఈరోజు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు . కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదలు ముందస్తు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని శ్రీశ్రీ హోటల్,రెస్ట్ ఇన్,హావేలి వెస్ట్ సైడ్ లాంటి ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనికీ నిర్వహించారు. ఈ తనికీలో రెస్టారెంట్లలో నిల్వ ఉన్న చికెన్,నాసికరమైన మసాలాలను అధికారులు గుర్తించారు.అనంతరం హోటల్ నిర్వాహాకులకు నోటీసులు జారీ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More