తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ బూతు పురాణం చదివారు… ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఇది ఇది అధికార పార్టీలో ఎమ్మెల్యే సంస్కారం..నిండు సభలో దానం నాగేందర్ బూతు పురాణం అంటూ నేటిజన్లు తెలంగాణవాదులు బీఆర్ఎస్ శ్రేణులు […]Read More
Tags :danam nagender
తెలంగాణ రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More
