Tags :case file

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి కాకాణి పై కేసు నమోదు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్ట్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి కాకాణిపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసిన కానీ క్వార్ట్జ్ తరలించారని కాకాణిపై పిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవర్ధన్ రెడ్డి ఏ4గా చేచారు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ హన్సికపై కేసు నమోదు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. ప్రముఖహీరోయిన్ హన్సికపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హాన్సిక పై గత నెల 18న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన అత్తింట్లో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సికలపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ నెల పద్నాలుగో తారీఖున ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు సుమోట్ గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మతపరమైన ద్వేషపూరితమైన కంటెంట్ ను వ్యాప్తి చేసిన రైట్ వింగ్ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

గాంధీపై హత్యయత్నంతో పాటు 11 సెక్షన్ల కింద కేసు నమోదు

శేరిలింగంపల్లి శాసన సభ్యులు.. పీఏసీ చైర్మన్ అరికెలపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో కల్సి తన ఇంటిపై.. నాపై దాడి చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ , […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

కొడాలి నానికి బిగ్ షాక్

ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో  పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై […]Read More

Movies Slider Sports

విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?

టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో  కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More

What do you like about this page?

0 / 400