సహాజంగా ఎవరైన అధికారంలో ఉంటే తాము అమలు చేసే.. లేదా ప్రవేశపెట్టే పథకాలకు మాజీ ముఖ్యమంత్రుల.. లేదా ఈ దేశానికి.. రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సహాజం.. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాము.ఎక్కడదాకో ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరుతో కేసీఆర్ కిట్లు అనే సరికొత్త పథకాన్ని తీసుకోచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆ పథకాన్ని. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన […]Read More
Tags :breaking news
డిప్యూటీ సీఎం తాలుకా మరి..!-వేల కోట్ల రూపాయల భూమి స్వాహా..!
ఆయన డిప్యూటీ సీఎం తాలుఖా..?. అంతేనా.. అదే డిప్యూటీ తో కల్సి అనేక సినిమాలను నిర్మించిన భాగస్వామి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ ఫ్యాక్టరీ అనే సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత. అయితేనేమి వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న కానీ మనకు అందుతుంది అని పెద్దలు ఊరికినే అనలేదు మరి. ఆ క్రమంలోనే ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను బహుమతిగా సదరు నిర్మాతకి కట్టబెట్టింది […]Read More
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన పొంగల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా […]Read More
ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More
లక్ష్మీ పార్వతిని వేధిస్తున్న తెలుగు తమ్ముళ్ళు…!
ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు సతీమణి.. వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు ఘననివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ” టీడీపీ వాళ్లు నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ నంబర్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుండి టీడీపీ వాళ్ల నుండి వచ్చే కాల్స్ .. మెసేజ్స్ […]Read More
అల్లం ఈరోజుల్లో మనకు నిత్యావసరమైంది. అయితే చలికాలంలో అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ బి, సోడియం పోటాషియం , మెగ్నిషీయం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పలు రకాల ఇన్ఫేక్షన్ల నుండిఇవి మనల్ని కాపాడుతాయి. అల్లంతో టీ సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్ జీర్ణసంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రోగనిరోధక […]Read More
మీరు మీరు కొట్టుకోని చావండి కానీ సినిమాల జోలికి రావోద్దంటున్న థమన్..!
బాబీ కొల్లి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన మూవీ డాకు మహారాజు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశీ రౌతాల హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయోత్సవ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ ఓ సినిమా హిట్ అయిన చెప్పుకునే పరిస్థితి నిర్మాతకు లేకుండా పోయింది. మూవీపై ట్రోల్సర్స్ చేసే నెగిటీవ్ ట్రోల్స్ తో ఆ సినిమా హిట్టైన కానీ ఫ్లాఫ్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లాల అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు కొంతమంది గైర్హాజరు కావడంపై ఆయన సీరియస్ అయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా పాల్గోనే సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలు హాజరు కాకపోవడం ఏంటి.. ముఖ్యమంత్రి మాట అంటే అంత లెక్కలేకుండా పోయిందా అని ఫైర్ అయినట్లు […]Read More
