తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్ గారు, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ […]Read More
Tags :breaking news
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు కోమటిరెడ్డి, భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరుల మాటలు నేతి బీరకాయ లో నెయ్యిచందంగా మారాయి.. రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని అనేక సార్లు రుజువయ్యాయి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే […]Read More
బీఆర్ఎస్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందుకే కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోయాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ కమీషన్ గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధమున్న ప్రతి ఒక్కర్ని విచారణకు పిలిచి విచారిస్తుంది. ఈ విచారణలో ఇరిగేషన్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను […]Read More
వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో భాగంగా ముద్దుగుమ్మ పలు ఇంటర్వూలు ఇస్తుంది. ఈ ఇంటర్వూలో తన క్రష్ ఎవరో చెప్పకనే చెప్పింది. ప్రముఖ సీనియర్ యాంకర్ సుమ మీ క్రష్ ఎవరు అని ప్రశ్న వేసింది. దీనికి సమాధానంగా ముద్దుగుమ్మ స్టూడెంట్ లైఫ్ లో ప్రతి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని నియమించాలని మాజీల నుండి తాజా ఎమ్మెల్యేల వరకు అందరూ తమ తమ డిమాండ్ ను విన్పిస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి నుండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వరకు అందరూ నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా […]Read More
లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి ఆ బీజేపీ నేత అడ్డుపడుతున్నారా..?
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఇంట బయట నుండి డిమాండ్ విన్పిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా నారా లోకేష్ చేయని అవినీతి లేదు. ప్రతి శాఖలో వ్రేలు పెడుతున్నాడు. కమీషన్లలో నీకు ఇంత.. నాకు అంత […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. సునీల్ , రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా మూవీగా విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఎన్ని వివాదాలకు దారితీసిందో అంతే ఘనవిజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ మూవీ. తాజాగా మరో రికార్డును సొంతం […]Read More
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా .. దిల్ రాజు నిర్మాతగా ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది ఈ మూవీ. ఇప్పటివరకు దాదాపు నూట యాబై కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటికి అన్ని థియోటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో దర్శకుడు అనిల్ […]Read More
బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి […]Read More
ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ కు ఎసరు వచ్చిందా..?. త్వరలోనే డిప్యూటీ సీఎం కి ఇంకో డిప్యూటీ సీఎం జతకానున్నాడా..?. అంటే అవుననే అంటున్నారు ఇటు బాబు ఆస్థాన మీడియా కవి.. అటు తెలుగు తమ్ముళ్ళు. గత వారంలో వీకెండ్ విత్ ఆర్కే లో పవన్ కళ్యాణ్ అందరితో పాటే ఓ మంత్రి.. రాజ్యాంగ పరంగా చూస్తే ఓ మంత్రికి ఉన్న అధికారాలే తప్పా ముఖ్యమంత్రితో పాటు సమానంగా ఉండవు. ఇప్పటికైన పవన్ […]Read More
