Tags :breaking news

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుప‌త్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విష‌యంలోనూ రాజీప‌డొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్య‌మంత్రి గారు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌తో పాటు బోధ‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌కు వేర్వురుగా నిర్మించే హాస్ట‌ల్ భ‌వ‌నాల విష‌యంలోనూ పూర్తి […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు..!

శనివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 136 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో 2025 ఏడాదికి గానూ మొత్తం 139మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మ విభూషణ్, పంతొమ్మిది మందికి పద్మభూషణ్,113మందికి పద్మ శ్రీ అవార్డులను ఇచ్చింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు .. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్లాడుతున్న మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి మందకృష్ణ చేసిన కృషికి గానూ ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సోషల్ మీడియాను ఊపేస్తున్న రాజమౌళి..!

పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టుతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో జక్కన్న ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైందనే సందేశాన్ని ఇస్తూ దర్శకుడు రాజమౌళి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో హీరో మహేష్ బాబు కు సంబంధించిన పాస్ పోర్టును లాగేసుకున్నట్లుగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అధికార కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అయిన బీజేపీ ఎదిగే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో ఉన్న మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు కూడా చేసే అవకాశం ఉంది.ఇక్కడ బీజేపీ ఎదగడానికి జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవిలే ప్రధాన అస్త్రంగా కమలం ఉపయోగించుకునే అవకాశం ఉంది..ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

‘తండేల్’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!

టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

రేవంత్.. చిల్లర రాజకీయాలు మానుకో…?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై  బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం,  తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

అన్నం పెట్టే అన్నదాతకు రేవంత్ రెడ్డి సున్నం

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శ‌నివారం ఉద‌యం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్స‌య్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా వివధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను గుర్తించింది . వారందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులతో సత్కరించనున్నది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్‌ ప్రదేశ్‌జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో మంత్రా..? లేదా కేసీఆర్ ఫామ్ హౌజ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

రేవంత్ రెడ్డికి చంద్రబాబు కౌంటర్…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ” హైదరాబాద్ ను తెలుగు జాతికోసమే నేను క్రియేట్ చేశాను. కొందరి కోసం కాదు. ఎవరైన అలా అనుకుంటే నేనేమి చేయలేను. ప్రతీ ఒక్కరు సమాజం గురించే ఆలోచిస్తారు అని అన్నారు. మరోవైపు ఇంకా […]Read More