Tags :breaking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు..!

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అంతకు ముందు మొగుళ్లపల్లి ఎంట్రన్స్ లోని రావి చెట్టు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

WCR కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మన్ గా గాలి రాకేష్..!

వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన గాలి రాకేష్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండ లో జరిగిన సమావేశ కార్యక్రమం లో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అర్చకులు సీఎస్. రంగరాజన్‌ కు కేటీఆర్ పరామర్శ..!

ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.వారితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు పార్టీ నాయకులు ఉన్నారు.ఈ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ – క్లారిటీ..!

ఏపీపీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. దీనికి ముందు వైసీపీ శ్రేణులతో సమావేశమైన జగన్ త్వరలో జగనన్న2.0 చూస్తారు. పార్టీలో ప్రతి ఒక్కర్ని కాపాడుకుంటాను. భవిష్యత్తులో అధికారం మనదే. ఎవర్ని వదిలిపెట్టను అని భరోసానిచ్చిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ అయిన శైలజా నాథ్ వైసీపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

చైనా ఫోన్ లా రేవంత్ రెడ్డి పాలన..!

తెలంగాణలో నాడు కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంది. కానీ నేడు రేవంత్ రెడ్డి పలన చైనా ఫోన్ మాదిరిగా ఉంది. చైనా ఫోణ్ కు గ్యారంటీ ఉండదు.. వారంటీ ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి మాటలకు.. హామీల అమలుకు గ్యారంటీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాల లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన అంతా తప్పుడు తడకలా ఉంది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అర్చకుడు రంగరాజన్ పై దాడి వెనక ట్విస్ట్!

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ..ఇంటిపై.. ఆంధ్రప్రదేశ్, అనపర్తి నియోజకవర్గ వాసి అయిన వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన సంఘటన పెనుసంచలనానికి దారి తీసిన సంగతి తెల్సిందే. ఈదాడిలో భాగంగా వీర రాఘవ రెడ్డి ఏకంగా రంగరాజన్ ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు . దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఇటు తెలంగాణ కాంగ్రెస్.. అటు జాతీయ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ” హర్యానాలో మమ్మల్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ గెలికారు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అందుకే మేము ఢిల్లీలో గెలికాము. ఇబ్బంది పెట్టాము. అందుకే బీజేపీ గెలిచింది అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇటు గాంధీ భవన్ లో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

రైల్వేలో 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ: అశ్వినీ వైష్ణవ్..

దేశంలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. బీహార్‌లోని బెట్టియా జంక్షన్‌లో మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నమో, వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట..!

బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట జరుగుతుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణను మళ్లీ చెపట్టాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కులగణన సర్వేలో పాల్గోనని మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు రీసర్వే అడిగే అర్హత లేదని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యారు. ఓట్లేసి గెలిపించిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పై విచారణ వాయిదా..!

బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్.. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల పద్దెనిమిదో తారీఖుకు వాయిదా వేసింది. విచారణలో భాగంగా పీపీ రీజనబుల్ […]Read More