తెలంగాణ సీఎంఓ అడ్డాగా మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీలకు బెదిరింపులు
ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే ప్రతి సంవత్సరం దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం సమకూరుతుంది.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్ను లిక్కర్ కంపెనీల మీద పడింది. ఇంత పెద్ద లిక్కర్ ఇండస్ట్రీ నుండి ఎంతో కొంత లాభాన్ని కొట్టేయాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో లిక్కర్ వ్యాపారం చేసే మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. […]Read More
