రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు..!
హైదరాబాద్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ముదిరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని బీఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. ఇబ్రహీం నగర్, బంజారాహిల్స్, రోడ్ నెం.10, ఖైరతాబాద్ అసెంబ్లీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “హైదరాబాద్ @revanth_anumula అసమర్థ పాలన కింద కష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం petty politics తో బిజీగా ఉంటే, […]Read More
