దుబాయ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పాల్గోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మృతి చెందారు. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు వెళ్లిన కేదార్ సెలగంశెట్టి అనే నిర్మాత మృతి చెందారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీలో కేదార్ దొరికి పెను సంచలనం సృష్టించారు. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు.. అయితే ఇండస్ట్రీలో పలువురు అగ్రహీరోలకు కేదార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.Read More
Tags :breaking news
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్నా వన్ డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విధించిన 242పరుగుల లక్ష్యాన్ని 42.3ఓవర్లో చేధించింది. టీం ఇండియా ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ 100(110)* శతకంతో రాణించాడు.ఆరు వికెట్ల తేడాతో పాక్ ను భారత్ చిత్తు చిత్తు చేసింది.Read More
ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు టన్నెల్ లోకి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలోలో మానవ తప్పిదం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కాని లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక […]Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టుతో మ్యాచులో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ లో షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీశారు.. మరోవైపు అక్షర్, జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 50 ఓవర్లలో 242 రన్స్ చేయాలి. ప్రస్తుతం ఒక వికెట్ […]Read More
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేదపండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి సీఎం […]Read More
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణీ నారా భువనేశ్వరి జీహెచ్ఎంసీకి రూ.5.50కోట్ల పన్నులను ఎగవేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఆస్తి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పన్ను కట్టలేదని గుర్తించింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను రూ.5.5 కోట్లు బకాయిలు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికేబల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలను జీహెచ్ఎంసీ అధికారులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి గారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రికి తెలియజేశారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి అందజేసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి , సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు , చారగొండ వెంకటేష్ , జ్యోత్స్నా శివారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి నివేదికను అందజేశారు.ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయగా, కమిషన్ ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి […]Read More
అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా నేతలతో సహా మేధావులు.. అన్ని వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలన్ లా చూస్తున్నారు. అందరూ నన్నే తిడుతున్నారు అని నిన్న శనివారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ సీఎం కు దక్కని అవకాశం […]Read More
