విక్టరీ వెంకటేశ్ హీరోగా.. మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇటీవల సంక్రాంతికి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంది. దాదాపు మూడోందలకు పైగా కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. తాజాగా ఈ చిత్రం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతూ యాబై రోజులను పూర్తి చేసుకుంది. […]Read More
Tags :breaking news
కాంగ్రేస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేంద్రబిందువు..ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తుంది..ఇన్ని రోజులు స్దబ్దుగా ఉన్న పార్టీలో మెల్లమెల్లగా అంతర్యుద్దం మొదలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వర్గపోరు నిద్రలేకుండా చేస్తుంది..కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు అనే భేదాలతో పార్టీ ఆగమైతుంది.. అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరింత అద్వానంగా మారిందని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది.పటాన్‌చెరులో హస్తం పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి […]Read More
సీఎం రేవంత్ రెడ్డికి దుబాయి పోలీసులు షాకిచ్చారు. ఇటీవల దుబాయిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. తాజాగా నిర్మాత కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ చనిపోయిన సరే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్న […]Read More
టీమిండియా కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత డా. షామా మహమ్మద్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా ఆడే క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని షామాకు ఆయన హితవు పలికారు. షామాను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే […]Read More
ఏపీలో గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తొలి ప్రాధాన్యత ఓటులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు ముందుంజులో వున్నారు. కూటమి పార్టీలు బలపర్చిన పాకలపాటి రఘువర్మపై స్వల్ప మెజారిటీతో దూసుకుపోతున్నారు. 19813 ఓట్లు గాను గాదె శ్రీనివాసులు నాయుడు (పీఆర్టీయూ) 6927, ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ 6596 ఓటు, యూటిఎఫ్ అభ్యర్థి కే. విజయ గౌరీ 5684 […]Read More
వారం కింద టీవి లో రవితేజ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా వచ్చింది అందులో అలీ లక్ష్మి దేవతకు పూజ చేస్తూ అమ్మా నన్ను కరుణించి డబ్బులు ఇవ్వు అంటాడు వెంటనే లక్ష్మి దేవత ఓ డబ్బు సంచి వాడి ఎదురుగా పడేస్తది.. ఆ సీన్ చూసాక నేనున్న స్ట్రగుల్స్ కి నీ అమ్మ ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తుండు ఎక్కడన్నా రోడ్డు మీద ఒక్క ఐదు లక్షలు దొరుకుతే నా బాధలు అన్ని పోయేవి అని […]Read More
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది. బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనలోసాగునీరు లేక, బోర్లు పడక, ఎస్సారెస్పీ నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి, సాగునీరు రాక, చేతికి వచ్చిన పంట ఎండిపోతుంది.చేసేదేమీ లేక “మాకు చావే శరణ్యం” అని నీటి కోసం బిక్కుబిక్కుమంటూ […]Read More
అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక […]Read More
