పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే […]Read More
Tags :breaking news
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ గా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించిన మూవీ అఖండ . ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇటు ఆయన అభిమానులు.. అటు తెలుగు సినిమా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. క్యూట్ భామ సంయుక్త మీనన్ బాలయ్య […]Read More
అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు అని, 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టివివిపి విభా గంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది సిఎం కళ్లకు కనిపిం చడం లేదా..? అని అడిగారు. ఆరోగ్య శాఖలోనే […]Read More
ఉత్తరభారతం లో ఒక మహిళ పది మందిని చేసుకునే వివాహం సంప్రదాయం ఉందని తమిళనాడు మం త్రి దురై మురుగన్ వి వాదాస్పద వ్యాఖ్యలు చే శారు. ఒక పక్క హిందీని బలవంతంగా రుద్దడంపై డిఎంకె ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ..మురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళులను ఎవరైనా కించపరిస్తే.. వారి నాలుకలు తెగ కోస్తామని మురుగన్ అన్నారు. నోటి దురుసుకు పేరు పొందిన దురై మురుగన్ ఒక బహిరంగ సభలో ప్రసంగించా […]Read More
నిండు శాసనస భను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పుకున్నారు.. కానీ ఆయన ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని ఒక ప్రకటనలో […]Read More
మద్యపానం మంచిది కాదనే అభిప్రా యం సర్వత్రా ఉంది. అయినా మద్యం సేవించే వారికి కొరతలేదు. అయితే మద్యపానం కొనసాగించే వారి తో పోలిస్తే.. మద్యం మానేసినవారిలో చెడు కొలె స్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ కాస్త ఎక్కువగానూ, మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ఎఎల్ తక్కువగానూ ఉంటుం దని ఒక అధ్యయనంలో తేలింది. జపాల్లో పది సంవత్సరాలపాటు చాలా మందిని అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే నిపుణులు అధ్య యనం కోసం అనుసరించిన పద్ధతిపై […]Read More
చెల్లని రూపాయికి గీతలెక్కువ.. రేవంత్ కు ఏతులెక్కువ.!
ఇగ శిశుపాలుడికి శాస్తి జరిగినట్లే రౌడీ మాటల రేవంత్ కు కూడా తగిన గుణ పాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజ్ శ్రవణ్ తన ఎక్స్ లో రాసుకోచ్చారు.. బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ లో స్పందిస్తూ “పరిపాలన చేతకాదు! ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయరాదు!! పనికిరాని ఎకసెక్కపు బూతులకే పరిమితమైన రౌడీ రేవంత్, తన అహంకారపు […]Read More
టాలీవుడ్ బాలీవుడ్ కన్నడ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మొత్తం సినీ పరిశ్రమలోనే నేషనల్ క్రష్ .. హాట్ సూపర్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం చాలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. తాను హీరోయిన్ గా నటించిన యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం అయింది. గత రెండేళ్లలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సినిమాలు వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.3,300 కోట్లు వసూలు […]Read More
తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ నుండి ఎమ్మెల్యే జగదీశ్ ను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు . మంత్రులు పట్టుబట్టారు. సభ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభనుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ప్రతిపాదిస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యే జగదీశ్ […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More
