సంక్రాంతి పండక్కి తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా పండుగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా నియమించింది. గంగారెడ్డి ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉండనున్నారు. అయితే గతంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ […]Read More
Tags :breaking news
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు గోబెల్స్ ను మించిపోతున్నారు.. అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17వేల కోట్లు మాత్రమే.నిన్న నాగర్ కర్నూల్ లో భట్టి విక్రమార్క గారు […]Read More
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!
ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్ ,సముద్రఖని తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలై మిక్స్ డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో […]Read More
కొండ పోచమ్మ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి.
కొండ పోచమ్మ రిజర్వాయర్ లో ఈత కు వెళ్ళి మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఘటన లో బన్సీలాల్ పేట డివిజన్ లోని CC నగర్ కు చెందిన కిషన్, సుమలత దంపతుల కుమారుడు దినేష్ ( 17) కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం వారి నివాసానికి వెళ్ళి దినేష్ […]Read More
ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో వణుకుతూ కన్పించిన విశాల్ ఆరోగ్యంపై మీడియాలో సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై ప్రముఖ నటీ ఖుష్బూ సైతం క్లారిటీచ్చారు. తాజాగా తన ఆరోగ్యం గురించి హీరో విశాల్ క్లారిటీచ్చారు. మదగజరాజు ప్రీమియర్ షో సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ ” తాను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవు అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ” మా నాన్న […]Read More
కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు . కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని చెప్పడానికి ఓ ఊదాహరణ చెప్పారు. ఇటీవల జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లనే ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుంది అని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీగా వ్యవహరిస్తుంది.మరో వైపు […]Read More
తెలంగాణలో పార్ములా ఈ కేసు సంచలనంగా మారింది.విదేశి సంస్థలకు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డబ్బులు పంపారని,ప్రభుత్వ దనాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగాలతో కేటీఆర్ పై కేసు నమోదైంది.ఏసీబీ ఈ కేసు విచారణ ప్రారంభించింది.గత 20 రోజులుగా కేటీఆర్ అరెస్ట్ నేడు,రేపు అంటూ చర్చలకు తెరలేపారు..అసలు ఈ కేసులో ఏమీ లేదు,డబ్బులు పంపింది నిజం,వాళ్ళకు చేరిందని వాళ్ళూ చెబుతున్నారు.హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే తాము ఈ రేసింగ్ నిర్వహించినట్టు కేటీఆర్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.ఏసీబీ విచారణకు సైతం […]Read More
నిన్న గురువారం ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ విచారణానంతరం భారీ ర్యాలీగా ఏసీబీ కార్యాలయం నుండి తెలంగాణ భవన్ కు వెళ్ళారు. దీంతో ర్యాలీకి ఎలాంటి అనుమతులు ముందుగా తీసుకోలేదనే కారణంతో బంజారాహీల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్ రెడ్డి, […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని […]Read More
వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ (మామునూరు) విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలని, దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని ముఖ్యమంత్రి గారు వివరించారు. కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని, దానిని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు […]Read More
