కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనేక రికార్డులను నెలకొల్పింది. టెస్ట్ ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ ఏడాది పద్నాలుగు ఇన్నింగ్స్ లలోనే తొంబై సిక్సులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది.బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించి 2022లో ఇంగ్లాండ్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఎనబై తొమ్మిది సిక్సుల రికార్డును భారత్ బద్దలు […]Read More
Tags :bangladesh
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డులే రికార్డులను సృష్టిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అత్యంత వేగంగా తొలి యాబై పరుగులు.. వంద పరుగులు.. నూట యాబై పరుగులు.. రెండోందల పరుగులు.. రెండోందల యాబై పరుగులను చేసింది. తొలి మూడు ఓవర్లలోనే యాబై పరుగులను దాటించిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. కనీసం రెండోందల బంతులను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యధిక రన్ రేట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది. టీమిండియా జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్. వచ్చే […]Read More
టీమిండియా వరల్డ్ టెస్ట్ కప్ ఫైనల్ అవకాశాలు లేనట్లేనా..?. తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిస్తే టీమిండియా పాయింట్ల జాబితాలో కొన్ని పాయింట్లను కోల్పోతుంది. దీంతో టీమిండియా మిగిలిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో తప్పనిసరిగా ఐదింట్ల గెలవాల్సిందే. త్వరలో ఆసీస్ జట్టుతో ఐదు టెస్ట్ ల సిరీస్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక సిరీస్ ను కోల్పోతే మాత్రం టీమిండియా మూడో స్థానానికి పడిపోవడం ఖాయం.. దీంతో వరల్డ్ […]Read More
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది. అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ […]Read More
టీమిండియా జట్టుకు చెందిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఏకంగా దిగ్గజాల సరసన నిలిచాడు. తొలి పది టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డును నెలకొల్పాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్కు టేలర్ (1,088)ను ఆధిగమించాడు. ఈ జాబితాలో బ్రాడ్ మన్ (1,446) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఎవర్టన్ వీక్స్ (1,125 పరుగులు), […]Read More
పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ముష్పీకర్ రహీమ్ (193,341బంతుల్లో 22*4,1*6), అద్భుత శతకంతో సాధించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది బంగ్లాదేశ్ . ఓవర్ నైట్ స్కోర్ 316/5 తో నాలుగో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పీకర్ (ఒవర్ నైట్ 55) 11వ శతకంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. […]Read More
Abdur Rouf Talukder ResignRead More
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల విషయంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ అల్లర్లలో దాదాపు మూడు వందల మంది ఇప్పటివరకు ప్రాణాలను కోల్పయారు. కొన్ని వేల మంది గాయాల పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హాసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో హాసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సింది. ముందుగానే ఆమె దేశం విడిచివెళ్లారు. హెలికాప్టర్ లో ఫిన్ లాండ్ ఆమె వెళ్లినట్లు తెలుస్తుంది. […]Read More
