Tags :Allu Arjun Case

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చేసిన తప్పే పదే పదే చేస్తున్న రేవంత్ సర్కారు..?

సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేవతి మృతిలో షాకింక్ ట్విస్ట్…!

సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ సాయం..!

సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More