Tags :Abdul Nazeer

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన […]Read More