వర్ధవెల్లి దత్తత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్,ఆటో రాంప్రసాద్
సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి గ్రామంలోని శ్రీ దత్తత్రేయ స్వామి వారిని జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మరియు ఆటో రాం ప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.వారు మాట్లాడుతు దాత్తత్రేయ స్వామి దర్శనం అయిన తరువాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాము అన్నారు.