సోనూ సూద్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…

ప్రముఖ బాలీవుడ్ నటుడు.. సేవ కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కూడా సోన్ సూద్ ..
సోన్ సూద్ పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది..గతంలో జరిగిన ఓ చీటింగ్ కేసులో సాక్షిగా సోనూసూద్ ఉన్నారు.
దీని గురించి పలుమార్లు సమన్లు పంపినా హాజరు కాలేదు సోనూ సూద్.దీంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
