మాజీ ఎమ్మెల్యే తో మాకు ప్రాణహాని ఉంది -కటకం మృత్యుంజయం బాధితులు…

22 total views , 1 views today
సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర మృత్యుంజయం బాధితులు ఈరోజు నిరసన వారు మాట్లాడుతూ గంభీరావ్ పేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను భూములను కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.
ఖాళీ భూమి కనిపిస్తే చాలు, లిటికేషన్ సృష్టించి కబ్జాలు పెడుతున్నారు.50 సంవత్సరలా నుండి ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులు ఇతని అరాచకాలతో చాలామంది మరణించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయాలని మనవి .వ్యాపారవేత్తలవద్ద దగ్గర మెటీరియల్ తీసుకొని డబ్బులు అడుగుతే చంపుతానని గన్ తో బెదిరించాడు.ఇయ్యాల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాకోసం నాలుగు సార్లు కాల్ చేశాడంటూ, కలెక్టర్ గాడు మాట్లాడిన ఇంత సేపు మాట్లాడాను అంటూ… గౌరవ కలెక్టర్ పైన మృత్యుంజయం దురుసు మాటలు.
గంభీరావుపేట్ సెటిల్మెంట్ లో నేను ఒక ఫోన్ చేస్తే బోచ్చు నాలుగు లక్షలు ఇస్తారు అంటూ మృత్యుంజయం మాటలు.కటకం మృత్యుంజయం పై విచారణ కమిటీ వేసి న్యాయం చేయాలి.బాధితులు పేర్లు భోజనగారి శంకర్ కొప్పు అమృత మారవేణి దేవలక్ష్మి, ఐత సంతోష్ మహబూబ్ మెట్టపెల్లి ఆంజనేయులు ఆంజనేయులు రాజు చిట్టీపల్లి నాంపల్లి మేకర్తి మల్లేశం మిట్టపెలి బాలరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారులు మారవేణి రంజిత్ కుమార్. తెలిపారు
