లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

 లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *