మహబూబాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత

Deputy, what is this..!
సింగిడి న్యూస్ : గూడూరు మండలం దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు…
1, B.యాకుబ్ S/o వినోద్ (11) 7వ తరగతి
2, G.సాయి ప్రసాద్ S/o వీరన్న (14) 9వ తరగతి
3, L.రాహుల్ S/o రవి (15) 7వ తరగతి
ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురికావడం తో గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు…
వాంతులు విరోచనాలు కడుపు నొప్పులతో హాస్పటల్ కు చేరారు…
మిగతా గురుకుల విద్యార్థులు స్వల్ప అస్వస్థత ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు…
