తగ్గిన బంగారం వెండి ధరలు
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది.
దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.