కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. … Continue reading కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed