జనసేనాని వార్నింగ్

Ap Deputy Cm
ఏపీ డిప్యూటీ సీఎం … జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని .. చట్టఫరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.
రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని వన్యప్రాణులను అక్రమరవాణా చేసే ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు..
అరెస్ట్ చేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులపై.సిబ్బందిపై ఆ ముఠా దాడికి దిగింది. ఈ దాడిని డిప్యూటీ సీఎం ఖండించారౌ.. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవు.. వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
