కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ Breaking News Slider Telangana Top News Of Today Mr Sam February 8, 2025 0 1 minute read Bad news for Krishna train passengers! తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులను ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది..