డిప్యూటీ సీఎంతో దిల్ రాజు భేటీ..!

ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే..
ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.