ఏ నోటు తయారీకి ఎంత ఖర్చు..?

మనం నిత్యం ఉపయోగించే ₹10, ₹20, ₹50, ₹100 నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?. ఇటీవల ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది..
ఈ నివేదిక ప్రకారం ₹10 నోటు తయారీకి ₹0.96 ఖర్చవుతుంది. అదే ₹20 నోటుకి ₹0.95 *₹50 5 ₹1.13 **100 ₹1.77,200 నోటుకి ₹2.37 * లు ఖర్చవుతుంది.
అలాగే ₹500 నోటుకి ₹2.29 ఖర్చవుతుంది. ₹200 నోటు తయారీకి ₹500 నోటు తయారీ కంటే ఖర్చు ఎక్కువ కావడం గమనార్హం.