అదరగొట్టిన ఆయుష్ బదోని

 అదరగొట్టిన ఆయుష్ బదోని

Ayush Badoni

Loading

ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ అయిన ఆయుష్ బదోని కేవలం 55బంతుల్లో 19సిక్సులతో 165పరుగులు చేసి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు.. పంతొమ్మిది సిక్సులతో టీ20 ల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా బదోని నిలిచారు.

అయితే ఇప్పటివరకు ఈ రికార్డు సిక్సుల వీరుడు క్రిస్ గేల్ (18)పేరిట ఉండేది.. అలాగే ఈ ఫార్మాట్ లో ఇది మూడో హైయిస్ట్ వ్యక్తిగత స్కోర్ కావడం మరో విశేషం .. ఈ మ్యాచ్ లో బదోని ,ప్రియాన్స్ విధ్వంసంతో ఐదు వికెట్లకు 308పరుగులను చేసింది. సౌత్ ఢిల్లీ 112పరుగుల తేడాతో నార్త్ ఢిల్లీపై గెలుపొందింది.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఢిల్లీ జట్టులో సౌత్ బ్యాట్స్ మెన్ ప్రియాన్స్ ఆర్య నార్త్ ఢిల్లీ బౌలర్ మానన్ భరద్వాజ్ వేసిన పన్నెండో ఓవర్లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి తన ప్రతాపాన్ని చూపించాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *