Crime News National Slider

ఘోర రైలు ప్రమాదం

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్నది. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడి అంబాలా నుంచి జమ్మూ వెళ్లే రైలు(04681)ను ఢీకొట్టింది. దీంతోఈ  ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు గాయపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది.Read More

National Slider

BJP కి గుడ్ న్యూస్

ఎల్లుండి ఎంపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పటికే  విడుదలైన పలు సర్వే ఫలితాల్లో బీజేపీ సింగల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని తేలింది. తాజాగా ఆ ఫలితాలను నిజం చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న  మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఎన్పీపీ 5, ఎన్సీపీ3, పీపీఏ 2, కాంగ్రెస్ 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ […]Read More

Slider Telangana

కోమటిరెడ్డి వెంకట రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అమెరికాకు వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ నిందితులను కలవడానికి..నా దగ్గర రుజువులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది.ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది […]Read More

Slider Telangana

తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో ఎంపీ గాయత్రి రవి

తెలంగాణ బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, అసెంబ్లీ మాజీ స్పీకర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిరికొండ మధుసూదనాచారి,బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు […]Read More

Slider Telangana

రేవంత్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము. .లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. .ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.Read More

Slider Telangana

ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు ఆజన్మ తెలంగాణ వాది

‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి […]Read More

Slider Telangana

Mp ఎన్నికల ఫలితాలకు ముందు BRS కి గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్‌-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More

Slider Telangana

కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగం తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువు తో సహా ప్రతి కష్టకాలం లో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి […]Read More

Editorial Slider Telangana

కాకతీయ తోరణం,గీతం మార్పులను కాళోజీ ఒప్పుకునే వాడ్రా?

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతాన్ని మార్చి కిరవాణి సంగీత నేపథ్యంలో ఈరోజు విడుదల చేసిన సంగతి తెల్సిందే. అదే విధంగా రాష్ట్ర చిహ్నాంలో కూడా మార్పులు చేయనున్నట్లు..అందులో కాకతీయ తోరణం..చార్మీనార్ ను తీసేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై మాడభూషి శ్రీధర్ అనే వ్యక్తి కాళోజీ బతికి ఉంటే దీన్ని ఒప్పుకునేవాడా.. అంటూ రాసిన ఓ కవిత వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేయండి..? ‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివిపదవి […]Read More