Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ లేఖ

ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీకి మొత్తం 12 పేజీల లేఖను  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాశారు..Read More

Andhra Pradesh Editorial Slider Telangana

బాబును చూసి నేర్చుకో రేవంత్

ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More

Slider Telangana

పార్టీ మార్పు పై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం .. గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు పవన్‌ కల్యాణ్‌-పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నారా లోకేష్‌-మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్‌ శాఖ నాదెండ్ల మనోహర్‌-పౌరసరఫరాల శాఖ నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వంగలపూడి అనిత-హోంశాఖ నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ ఫరూక్‌-న్యాయ, మైనార్టీ శాఖ రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ పార్థసారథి-హౌసింగ్‌, సమాచారశాఖ బాల […]Read More

Andhra Pradesh Slider

ఏపీ హోంమంత్రిగా మహిళ ఎమ్మెల్యే..?

ఏపీ హోం మంత్రిగా మహిళ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు . పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, ఎస్సీ వర్గ  సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు.Read More

Andhra Pradesh Slider

టీడీపీ అధ్యక్షుడుగా ఎమ్మెల్యే పల్లా

ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడుని మార్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా 95,235 వేలకుపైగా మెజారిటీతో వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు.Read More

Andhra Pradesh Slider

పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి  పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు  నారా లోకేష్ కు  రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More

Slider Telangana

సర్కారు బడిలో నో అడ్మిషన్ బోర్డు

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 600 మంది […]Read More