Telangana

హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత…?

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నగరా మ్రోగిన సంగతి తెల్సిందే.. వచ్చే నెల ఏఫ్రిల్ పద్దెనిమిదో తారీఖున తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ […]Read More