తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More
ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More
ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు . చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు.ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో […]Read More
మీడియా మొఘల్..ఈనాడు గ్రూప్స్…రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు గారు ముందే తన సమాధి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ ఆర్. ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఓ విడుదల చేస్తూ అందులో మాట్లాడుతూ తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని తెలిపారు. ‘ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని […]Read More
మీడియా మొఘల్..ఈనాడు గ్రూప్స్…రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు గారు ముందే తన సమాధి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ ఆర్. ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఓ విడుదల చేస్తూ అందులో మాట్లాడుతూ తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని తెలిపారు. ‘ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని […]Read More
మీడియా మొఘల్ ..ఈనాడు గ్రూప్స్ ,రామోజీ ఫిఒమ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే.ఈ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు. వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట […]Read More
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి పార్థివ దేహానికి హరీష్ రావు గారు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూరామోజీ రావు గారి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి […]Read More