Andhra Pradesh Slider

పోలవరం సందర్శనకు చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లనున్నారు.. ఇందులో భాగంగా రేపు  ఉదయం 11.45 గంటలకు పోలవరం చేరుకుంటారు.. దాదాపు మధ్యాహ్నాం  1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో బాబు  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై […]Read More

Movies Slider

పెళ్లికి అందుకే దూరం -సదా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ  ఇంతవరకూ నా హృదయానికి  దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More

Slider Telangana

బీసీ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More

Andhra Pradesh Slider

వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More

Slider Telangana

కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత బక్రీద్ సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.అందులో భాగంగా త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునేది బక్రీద్ . దైవాజ్ఞ ను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన అన్నారు.Read More

Slider Telangana

సీఎం రేవంత్ కి మోడీ బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న సింగరేణి బ్లాకులల్లో ఆరు బ్లాకులను ఈ నెల చివరాఖరి వరకు వేలం వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేస్తామని హుకుం జారీ చేసింది. మరోవైపు గత తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క బ్లాకు […]Read More

Slider Telangana

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం

ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న  సీపీ రాధాకృష్ణన్‌ను త్వరలోనే తప్పించనున్నారా..? . సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నిజమే అన్పిస్తుంది. ప్రస్తుత గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలే కాకుండా మరోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ బాధ్యతలను చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 19నుండి పవన్ ఆన్ డ్యూటీ

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్Read More

Slider Telangana

తెలంగాణలో ప్రతోక్కరూ చదవాల్సిన కేసీఆర్ రాసిన తాజా లేఖ

తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ చదివేలా ఉంది మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టీస్ నరసింహా రెడ్డి కి రాసిన ఓ లేఖ.. మీరు చదవండి. హైదరాబాద్‌15 జూన్‌ 2024 గౌరవనీయులైన జస్టిస్‌ నరసింహారెడ్డి గారికి,ది కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ,సెవన్త్‌ ఫ్లోర్‌, బి.ఆర్‌.కె.ఆర్‌. భవన్‌, ఆదర్శ్‌ నగర్‌,హైదరాబాద్‌ – 500053. సబ్జెక్ట్‌: ది కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్‌ అండర్‌ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ – 1952వైడ్‌. జి.ఓ.ఎం.ఎస్‌. నం. 09, ఎనర్జీ (పవర్‌- […]Read More

Editorial Slider Telangana

కేసీఆర్ ను బద్నాం చేయడం ఎలా ?

ఏడు నెలలుగా రాష్ట్రంలో సాగుతున్న ఎపిసోడ్ ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలు గండం దాటాలంటే అదొక్కటే మార్గమన్న భ్రమలో రేవంత్ టీమ్ ఉంది కమీషన్ల భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కాల్చే యత్నం చేస్తూ అనుకూల మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఏ ప్రాతిపదికన నిర్మించారు ? ఈనాడు కథనం.  తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టారేం ? ఆంధ్రజ్యోతి […]Read More