తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై BRS కి చెందిన యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆడురిపోయే సెటైర్లు వేశారు. అయన మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనపడటంలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు,ఆశ వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, […]Read More
మహారాష్ట్ర – ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు.Read More
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో అయన మీడియా తో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు, అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే […]Read More
బీహార్ – అరారియాలోని బాకర నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణం పూర్తి అవ్వకముందే కుప్ప కూలి పోయింది.Read More
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More
తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య […]Read More
ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘. మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన […]Read More