కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపాతీరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా భీమవరం వచ్చారు. ఈసందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఏ ఒక్కర్ని మరిచిపోను. అందర్నీ గుర్తుపెట్టుకుంటాను. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. నలభై ఏండ్లుగా ఎంతోమంది దగ్గర పని చేశాను. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటాను. కష్టపడే కార్యకర్తకు […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇండ్లపై ఉదయం నుండి ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈడీ దాడుల గురించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యతోనే దాడులు నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మకై మాపై ఈడీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎందుకు పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్పా ఏమి దొరకలేదు. మా ఇంట్లో […]Read More
ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ఆప్ అధినేత…ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.Read More
యూపీలోని వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పును విసిరిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన SPG అధికారి కారుపై ఉన్న చెప్పును తొలగించారు. నిన్న రోజంతా వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.Read More
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్తనే..రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. ముందుగా మొత్తం 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఆర్బీ.. తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయింది.. అయితే జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ .Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు సర్వం సిద్దం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని కేంద్ర గనుల శాఖ కోరినట్లు సమాచారం..Read More
కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో […]Read More
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషనుగా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను […]Read More
మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా నుండి బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టిన తండ్రి. తండ్రి కోరిక విని గట్టిగా అరిచిన బాలిక. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన […]Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More