ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఐపీఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఈసందర్భంగా సీఎస్ ఆదేశించారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి…జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని సంబంధితాధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆయా అధికారులు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. అంతేకాకుండా రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే […]Read More
తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జయశంకర్ సారూను స్మరించుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ టూరిజం ప్లాజాను సందర్శించారు. ఈసందర్బంగా హిమాయత్ నగర్ పర్యాటక భవన్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో అక్కడున్న హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా సమయపాలన పాటించకపోవడం, హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి జూపల్లి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది […]Read More
T20 వరల్డ్ కప్ సూపర్-8లో ఈరోజు జరుగుతున్న అఫ్గాన్ స్థాన్ జట్టుపై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో (3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. మరోవైపు రోహిత్ శర్మ 8,విరాట్ కోహ్లి 24,రిషబ్ పంత్ 20, శివమ్ దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ పటేల్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో […]Read More