తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం మాజీ స్పీకర్..బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికెళ్లారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొన్నది.Read More
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు..ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు.. దాదాపు నాలుగు వందల నుండి ఐదోందల శాతం తేడా కొనుగోల్లులో ఉందని ఆమె ఆరోపించారు.. నకిలీ మద్యం బ్రాండ్లతో ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు… నిన్న గురువారం బీజేపీ ఎంపీ..ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ […]Read More
చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న రూపాదేవి వికరాబాద్ జిల్లాలో సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. ఆత్మహత్య సంఘటన తెలుసుకుని హైదరాబాద్ అల్వాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న తన సతీమణి రూపాదేవిని చూసి కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు .. ఒక […]Read More
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More
ఏపీ మాజీ మంత్రి…వైసీపీకి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న నరేందర్ మోదీ ప్రధానమంత్రి అవుతారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఏపీలో మాత్రం 40%ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ తన నివాసంలో ఆమె ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రూపాదేవి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ వెనక ఉన్న గల కారణాలపై విచారణ చేపట్టారు.Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More