ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది. ఆతర్వాత ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.Read More
టీ20,వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై 37 రన్స్ చేసిన కోహ్లీ మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు. మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ […]Read More
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అసెంబ్లీ ఎదుట చేదు అనుభవం ఎదురైంది.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బయటకు రాగ అసెంబ్లీ ముందు కొంతమంది యువత సెటైర్లు వేశారు.. కారు పోతున్న సమయంలో కొంతమంది యువకులు జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ హేళన చేస్తూ సెటైర్లు వేశారు..Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై […]Read More
ఏపీ మాజీ మంత్రి..మాజీ ఎంపీ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి .. కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే..మాజీ స్పీకర్ ..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వీరిద్దరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి సీఎం రేవంత్ హైదరాబాద్ లోని పోచారం ఇంటికెళ్లిన సంగతి తెల్సిందే.Read More