టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.Read More
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిన్న ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే..దీంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. బీఆర్ఎస్ పార్టీ నుండి తన […]Read More
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి..మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు..మరోవైపు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను ఎంపిక చేశారు.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ను తాజాగా బదిలీ చేశారు. రోనాల్డ్ రాస్ స్థానంలో గత 2 వారాలుగా జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్ ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.Read More
ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఈరోజు సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి […]Read More
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More
ఈరోజు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ నేపథ్యంలో లోక్ సభలో కేంద్రమంత్రికి చేదు అనుభవం ఎదురైంది.. సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు ‘నీట్.. నీట్’ అని అరిచారు. అయితే మరోవైపు నీట్ […]Read More