ఏపీలో మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు..ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది మందితో కూడిన జాబితాను ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 18 మంది తో కూడిన జాబితాRead More
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. […]Read More
పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సొట్టబుగ్గల సుందరి..హాట్ భామ తాప్సీ పెళ్లి పీటలు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి..ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ గత పదేండ్లుగా డేటింగ్ తో పాటు ప్రేమలో మునిగిఉన్న తన ప్రియుడైన మథియాస్ బోను అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆ వార్తల ప్రధాన సారాంశం. ఈనెల 23న ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది తన సన్నిహితుల సమక్షంలో వీరివురి వివాహం జరిగినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో […]Read More
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నగరా మ్రోగిన సంగతి తెల్సిందే.. వచ్చే నెల ఏఫ్రిల్ పద్దెనిమిదో తారీఖున తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ […]Read More